ఈ మూలికతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?
వస అనేది ఒక రకమైన ఔషధ మొక్క. దీన్ని ఎన్నో వందల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. వసకొమ్ము గొంతులోని కఫం తొలగించడమే కాదు మాటలు స్పష్టంగా రావడానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తారు. పల్లెటూర్ల లో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు పుట్టడంతోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది.వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయంలో వేడిని పుట్టించి, అల్సర్లు,గ్యాస్,అసిడిటీ సమస్యలకు చెక్ … Read more