Ali basha: అలీ వేసిన ప్రశ్నకు హర్ట్ అయి షో నుంచి వెళ్లిపోయిన అల్లు అరవింద్..!
Ali Basha: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈయన చాలా ఇంటర్వ్యూలు, షోలలో చాలా సరదగా ఉంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ తో జరిగిన షోలో కూడా ఆయన చాలా ఫన్నీగా కనిపించారు. కానీ అలీతో సరదాగా అనే షోలో తాజాగా రానున్న ఎపిసోడ్ లో మాత్రం ఆయన ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే అల్లు … Read more