Alia ranbir: ఆలియాకు సూపర్ కాస్ట్లీ గిఫ్ట్.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అయితే వివాహానికి ముందే హీరో రణ్‌బీర్ కపూర్ తనకు కాబోయే భార్య హీరోయిన్ ఆలియా భట్‌కు ఖరీదైన కానుక ఇచ్చారు. ఆమెకు ప్రత్యేకంగా 8 వజ్రాలు పొదిగిన ఓ కాస్ట్లీ బ్యాండ్‌ను బహూకరించారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని రణ్‌బీర్ నివాసం ‘వాస్తు’లో వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా … Read more