Andharu Bagundali Movie Review : ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్వ్యూ..!

Andharu Bagundali Movie Review _ Ali Andharu Bagundali Andhulo Nenundali Movie Review And Rating

Andharu Bagundali Movie Review : మళయాళం సూపర్ హిట్ అయిన మూవీ ‘వికృతి’. దీనిని తెలుగులో ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే టైటిల్‌తో రీమెక్ చేశారు. ప్రముఖ హాస్యనటుడు అలీ ఇందులో హీరోగా నటించాడు. అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై ఈ మూవీని శ్రీపురం కిరణ్ తెరకెక్కించాడు. సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రధారులు పోషించగా.. మౌర్యాని హీరోయిన్‌గా చేసింది.ఈ మూవీ తాజాగా ఆహా‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ రివ్వ్యూ … Read more

Join our WhatsApp Channel