Ajith -Vijay: హీరో విజయ్ చనిపోయాడు… అజిత్ కు ఎయిడ్స్..ఫాన్స్ మధ్య వార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్!

Ajith -Vijay: తమిళ స్టార్ హీరోలు విజయ్ దళపతి అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉంటారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఫ్యాన్స్ మధ్య గొడవలు రావడంతో అభిమాన హీరోలను కూడా సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ట్రోల్ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ … Read more

Join our WhatsApp Channel