Devatha : ఆదిత్య ప్రవర్తనతో ఆందోళన చెందుతున్న సత్య… ఆదిత్య ఆశలకు అడ్డుకట్ట వేస్తున్న రుక్మిణి!

Devatha March 23th Today Episode

Devatha March 23th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు స్టార్ మాలో ప్రసారం అవుతూ మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సీరియల్ ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగనుందనే విషయానికి వస్తే….ఆదిత్య తన కూతురు దేవి తన ఇంటికి వస్తుందని ఎంతో సంతోషంగా తనకు ఎంతో ఇష్టమైన వస్తువులు బొమ్మలు పుస్తకాలు అన్నీ … Read more

Join our WhatsApp Channel