Devatha : రాధను నిలదీసిన మాధవ.. సంబరాలు చేసుకుంటున్న చిన్మయి, దేవి..?

Devatha Serial March 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. హోలీ సంబరాలు మొదలు కావడంతో ఆదిత్య సత్య ఆటపట్టిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ రంగులు పూసుకుని ఆనందంగా ఉండగా ఆదిత్యకు దేవి గుర్తుకువస్తుంది. వెంటనే ఆదిత్య దేవిని చూడటం కోసం కారు తీసుకుని బయలుదేరుతాడు. మరొకవైపు దేవి, చిన్మయి లు హోలీ పండుగ … Read more

Join our WhatsApp Channel