Bigg Boss6: కెప్టెన్ గా నిలిచిన సామాన్యుడు.. ముందు ముందు చాలా ఉందన్న ఆది రెడ్డి!
Bigg Boss6: బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికే ప్రారంభమై రెండు వారాలు పూర్తిచేసుకుని మూడవ వారంలో కొనసాగుతోంది. ఈ రెండు వారాలలో ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం కూడా ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఇక ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ పదవి కోసం టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో సత్య శ్రీ, శ్రీహాన్, ఆది రెడ్డి పాల్గొని … Read more