Actress Nandita Swetha : ఢీ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చిన జడ్జ్ నందిత… కారణం ఏమిటంటే?
Actress Nandita Swetha : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తోంది. ప్రతి వారం అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ కార్యక్రమం వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్ … Read more