Actress Hema: అందుకోసం ప్రభాస్ కోటి రూపాయలు ఇస్తానన్నారు…. కానీ చివరికి ఇలా అయింది?
Actress Hema:తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి హేమ ఒకరు.ఈమె ఎన్నో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తన మాటల ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇకపోతే తాజాగా ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మా అసోసియేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. మా అసోసియేషన్ కు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తే 20 లక్షలు ఖర్చు చేస్తారు … Read more