Chiranjeevi : ‘ఆచార్య’ లో పవన్‌… చిరంజీవి వ్యాఖ్యలు వైరల్‌

Chiranjeevi intersting comments on Acharya ram charan role

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. కరోనా వల్ల ఆలస్యం అయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా అభిమానులు అంచనాలు పెంచుకొని ఎదురు … Read more

Join our WhatsApp Channel