Aa Ammayi Gurinchi Meeku Cheppali : `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఫస్ట్ లుక్ విడుదల
Aa Ammayi Gurinchi Meeku Cheppali : హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో మరో కొత్త చిత్రం రాబోతోంది. అదే.. `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అయింది. చిత్రంలో సుధీర్ బాబుకు జోడీగా హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు ఈ మూవిని సమర్పిస్తోంది. బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. … Read more