Cough syrup : దగ్గు మందు సిరప్ తాగి 66 మంది చిన్నారులు మృతి, ఎక్కడంటే?
Cough syrup : భారతదేశంలోని ప్రముఖ కంపెనీ తయారు చేసే దగ్గు, జలుబు సిరప్ ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ బుదవారం హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో 66 మంది మరణించిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేశారు ఆరోగ్య నిపుణులు. ఢబ్ల్యూహెచ్ఓ తన వైద్య ఉత్పత్తుల ప్రయోగశాల పరీక్షల్లో ఈ సంస్థ ఉత్పత్తులైన దగ్గు, జలుబు సిరప్ లలో అధిక మొత్తం డైథైలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలో కనుగొనబడ్డాయని పేర్కొ్ంది. అవి పిల్లల ఆరోగ్యానికి … Read more