Chanakya Niti: భర్త ఎప్పుడు కూడా భార్య దగ్గర చెప్పకూడని నాలుగు విషయాలు ఇవే?
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి ఎలాంటి మానవతా విలువలతో జీవితంలో ముందుకు సాగాలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక మనిషి ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన విషయాలను ఆచార్య చాణిక్యుడు నీతి గ్రంధం ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య బంధం ఎంతో అన్యోన్యంగా కొనసాగాలంటే భర్త ఎప్పుడూ కూడా భార్య దగ్గర కొన్ని విషయాలను ప్రస్తావించకూడదని చాణిక్యుడు నీతి గ్రంధం ద్వారా వెల్లడించారు. మరి భర్త భార్య … Read more