Dhanteras 2022 : ధన త్రయోదశి నుంచి ఈ 3 రాశుల వారికి అదృష్టమే.. అదృష్టం.. లక్ష్మిదేవి వద్దన్నా డబ్బు ఇస్తూనే ఉంటుంది!
Dhanteras 2022 : దీపావళి పండుగ వచ్చేస్తోంది. అంతకంటే ముందుగా అక్టోబర్ 23న ధన త్రయోదశి (Dhanteras 2022) రానుంది. ఈ ధన త్రయోదశి (ధన్‌తేరస్)కు చాలా ప్రత్యేకత ఉందని అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీ దేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బంగారం, వెండి నగలను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ధన్‌తేరస్ రోజున బంగారం కొనుగోలు చేస్తే.. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని హిందువులు నమ్ముతారు. అక్టోబరు 23న ధన్‌తేరస్ రోజున మరో ప్రత్యేకత … Read more