Big Boss Non Stop Telugu : ఈవారం నామినేషన్ లిస్ట్‌లో ఉన్న కంటెస్టెంట్‌లు వీళ్లే.. ఏకంగా 11 మంది?

Big Boss Non Stop Telugu

Big Boss Non Stop Telugu : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26వ తేదీ 17 మంది కంటెస్టెంట్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి వారం పూర్తిచేసుకుంది. ఇలా మొదటి వారం పూర్తికావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి ఎలిమినేషన్ కంటెస్టెంట్ గా ముమైత్ ఖాన్ … Read more

Join our WhatsApp Channel