Karthika Deepam july 15 Today Episode : హిమను తలుచుకొని బాధపడుతున్న ప్రేమ్.. బాధతో కుమిలిపోతున్న హిమ..?
Karthika Deepam july 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య, ఆనంద్ రావ్ లు భోజనానికి కూర్చోగా ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య,ఆనంద్ రావులు హిమ భోజనం చేయడానికి రమ్మని ఎంత బ్రతిమలాడినా కూడా తర్వాత తింటాను అని వెళ్ళిపోతూ … Read more