Hero surya : ఆస్కార్ నుంచి సూర్యకు ఆహ్వానం.. సౌత్ ఇండియాలోనే తొలి హీరోగా రికార్డు!
Hero surya : తమిళ స్టార్ హీరో సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. గజిని సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్కున్న ఆయన.. తన అభినయంతో అందరి ప్రశసంలు దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆయన నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుదలవుతున్నాయి. ఇటీవలే విక్రమ్ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ పోషించాడు. రోలెక్స్ పాత్రలో కేవలం నాలుగైదు నిమాషాలు మాత్రమే కనిపించి తన నట విశ్వరూపంతో ప్రేక్షకులకు … Read more