సైనా నెహ్వాల్ ని క్షమాపణ కోరిన హీరో సిద్ధార్థ్..!
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటన పై చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సబ్టిల్ కాక్ చాంపియన్ ఆఫ్ వరల్డ్..సైనాపై చేసిన వ్యాఖ్యలపై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి,సింగర్ చిన్మయి,సైనా తండ్రి,సైనా నెహ్వాల్ భర్త,బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను … Read more