Anchor Suma : విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుమ.. రెస్టారెంట్ లో రోబో సర్వర్ తో ఆటలు..!

Anchor Suma

Anchor Suma : టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న లేడీ యాంకర్లలో సుమ ప్రథమ స్థానంలో ఉందని చెప్పటంలో సందేహం లేదు. సుమ ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారమౌతున్న పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఒకవైపు టీవీ షోలు, మరొకవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో నిత్యం బిజీగా ఉంటుంది. సుమ డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వేచి చూస్తున్నారు అంటే ఆమెకి ఉన్న పాపులారిటీ గురించి మనకు అర్థమవుతుంది. సుమ … Read more

Join our WhatsApp Channel