Sitara Dance : ‘అతడు’ పాటకి సితార అదిరిపోయే డాన్స్.. మహేష్ బాబు ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్..!
Sitara Dance : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార పెన్నీ సాంగ్ తో ఫుల్ పాపులర్ అయిపోయింది. సర్కారువారి పాట మూవీ సాంగ్ ప్రమోషన్‌లో సితార డ్యాన్స్ అదరగొట్టేసింది. తండ్రి తగ్గ తనయ అనిపించుకుంది సితార. సితార పర్ఫార్మెన్స్ చూస్తుంటే.. ఇండస్ట్రీకి పెద్ద హీరోయిన్ దొరికేసింది అనేస్తున్నారు. సర్కారువారి పాట సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మహేశ్ కూడా సినిమాల్లోకి సితార ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. రాబోయే ఫ్యూచర్‌లో సితార గొప్ప హీరోయిన్ … Read more