Ennenno Janmala Bandham : వేద నిరపరాధి అని తేలినవేళ.. కైలాష్‌కి చెంపదెబ్బ..
Ennenno Janmala Bandham July 19 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాగంగా యశోదర్,సారికను కలిసి నిజం తెలుసుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో యశోదర్,సారిక తో నిన్ను ఇబ్బంది పెట్టాలనో లేదా బాధపెట్టాలనో రాలేదు అంటాడు. నాకు కావాల్సింది ఒక్కటే అసలేం జరిగింది. జరిగిన దాంతో లేదు నీకేంటి సంబంధం … Read more