Samantha : హీరోయిన్‌గానే కాదు.. స్కూళ్లోనూ సమంత టాపరే.. సామ్ టెన్త్ క్లాస్ మెమో ఇదే..!
samantha : సమంత ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి దగ్గరైంది. తన అందంతో పాటు నటనలోనూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎక్కువ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూ తన సత్తాను చాటుకుంటుంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు చదువు మీద అంత ఆసక్తి చూపరని .. వాళ్లకి చదువు మీద పెద్దగా … Read more