Diabetes Control Tips : ఈ కషాయం ఒక వారం తాగి చూడండి.. షుగర్ దెబ్బకు నార్మల్‌కు వచ్చేస్తుంది.. మీరే ఆశ్చర్యపోతారు..!
Diabetes Control Tips : ప్రపంచవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరిని వేధిస్తున్న డయాబెటిస్ (Diabetes Control) మహమ్మారి. ఈ డయాబెటిస్ పేరు వింటే చాలు.. భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే.. ఈ షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. జీవితాంతం మందులు వాడాల్సిందే అంటుంటారు. అతి చిన్న వయసులోనే నోటిని అదుపులోకి పెట్టుకోవాల్సి వస్తుంది. షుగర్ కారణంగా అందరిలాగా ఏది పడితే అది తినే పరిస్థితి ఉండదు. అలానే తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగిపోయి అత్యంత ప్రమాదకరంగా … Read more