Breakfast : షుగర్ పేషెంట్స్ బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?
Breakfast : ప్రస్తుత కాలంలో ఎక్కువగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో షుగర్ వ్యాధి కూడా ఒకటి. వందలో 80 శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు వారు వారు తీసుకొని ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే ఉన్న సమస్యతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయటానికి సమయం లేక ఉరుకులు పరుగులతో … Read more