Big Boss 6 : బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా సిరి ప్రియుడు శ్రీహాన్.. మరో ముగ్గురు కంటెస్టెంట్ లు పిక్స్?
Big Boss 6 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే 5 సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని, కొంతమంది కంటెస్టెంట్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి … Read more