Sri Reddy Boti Curry : తెలంగాణ స్టైల్‌లో శ్రీరెడ్డి బోటి కూర.. వెరైటీ వంటలతో హీటెక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ.. తినేవాళ్లకు పసందు.. చూసేవాళ్లకు కనువిందు!
Sri Reddy Boti Curry : కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగానే ఫాలోవర్స్ నీ పెంచుకుంటు వస్తుంది. ఇక ఈ భామ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మొదట్లో సినీ నటులు పై వివాదాలు చేస్తూ పోస్టులు పెట్టేది. కానీ ఇప్పుడు అటువంటి గొడవలకు దూరంగా ఉంటుంది. పల్లెటూరి బామ లాగా రెడీ అయ్యి పచ్చని ప్రాంతాలలో వంటలు చేస్తూ వీడియోలను పోస్ట్ చేస్తుంది. … Read more