Shravan Masam 2022 : శ్రావణ మాసంలో శివారాధనతో అద్భుతమైన ఫలితాలు.. ఈ పరిహారాలు చేసి చూడండి.. అదృష్టం మీవెంటే..!
Shravan Masam 2022 : తెలుగు క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజుల్లో శ్రావణ మాసంలో అడుగుపెట్టబోతున్నాం. అంటే.. ఆగస్టు నెలాఖరులోకి దాదాపు ఎంటర్ అయ్యాం.. అయితే జూలై ఆఖరి నుంచి ఆగస్టు ప్రారంభ మాసానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే.. ఈ మధ్య మాసాన్ని హిందువులు పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ పవిత్రమైన మాసం పరమేశ్వరునికి చాలా ఇష్టమైనది కూడా. ఈ నెలలో ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ … Read more