Shikhar Dhawan : ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ పై చేయి చేసుకున్న తండ్రి.. వీడియో వైరల్!
Shikhar Dhawan : సాధారణంగా చిన్న పిల్లలు తప్పు చేస్తే వారిని సక్రమమైన దారిలో పెట్టడం కోసం తల్లిదండ్రులు కొన్నిసార్లు వారిపై చేయి చేసుకోవడం మనం చూస్తుంటాము. అయితే కొడుకు పెద్దవాడైన తర్వాత ఏ తండ్రి చెయ్యి చేసుకోడు. కానీ ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శిఖర్ ధావన్ పై తన తండ్రి చేయి చేసుకోవడమే కాకుండా ఏకంగా కిందపడేసి మరీ కాళ్లు, చేతులతో కుమ్మిపడేశారు. ఇంట్లో నుంచి వెళ్లగొట్టినంత పనిచేశారు. తన … Read more