Aquafaba Water Health Benefits : శనగలు నానబెట్టాక ఆ నీటిని పారబోస్తున్నారా..? అద్భుత ప్రయోజనాలు మీకోసమే!
Aquafaba Water Health Benefits : కొందరు పెద్ద శనగలను నానబెట్టాక వాటిని వేరు చేసి ఆ నీటిని పారబోస్తుంటారు. అయితే, ఆ నీళ్లలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయట.. వాటిని పారబోయకుండా సరిగా వాడుకుంటే శరీరానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మాంసంలో ఉండే కొవ్వు పదార్థాలు శనిగల్లో ఉంటాయని బహుశా మీకు తెలియకపోవచ్చు. నాన్ వెజ్ తినని వారికి ఈ శనిగలు తమ శరీరానికి అవసరమయ్యే మాంసకృత్తులను అందిస్తాయి. సాధారణంగా పెద్ద శనగలు … Read more