Vikram Movie Review : కమల్ ’విక్రమ్‘ సినిమా రివ్యూ అండ్ రేటింగ్? ట్రిపుల్ యాక్షన్..!
Vikram Movie Review : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే మొదటి షో నుంచి ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి లెజండ్రీ నటుడు కమల్ హాసన్ తెరపై ప్రేక్షకులు చూడలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలు మేరకు ఈ సినిమా … Read more