Vanasthalipuram : అడ్డొచ్చాడని..రోకలి బండతో కొట్టి చంపారు.. మిస్టరీ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Vanasthalipuram : గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురి అయిన కేసును వనస్థలిపురం పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని హత్య చేసి దుప్పట్లో చుట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. అయితే, ఆ వ్యక్తి హత్య కేసును పోలీసులు విచారించి వివరాలు తెలుసుకున్నారు. వివరాల్లోకెళితే..నల్గొండ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన చిట్టి అనే 27 ఏళ్ల మహిళకు పెళ్లి అయింది. అయితే, పలు కారణాల రీత్యా భర్తకు విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతడు … Read more