Actress Hema Reaction : నా పేరు బద్నాం చేస్తున్నారంటూ హేమ షాకింగ్ కామెంట్స్..!
Actress Hema Reaction : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గత రాత్రి రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో జరిగిన పోలీసుల దాడి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆదివారం రాత్రి 2.30 నిమిషాలకు ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయట పడ్డాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లలో నిహారికతో పాటు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నటి హేమ కూడా … Read more