Upasana -Ram Charan : రామ్ చరణ్ ఉపాసనకు పిల్లలు లేకపోవడానికి కారణం అదేనా.. ఎందుకో క్లారిటీ ఇచ్చేశారు!

Upasana -Ram Charan

Upasana -Ram Charan : మెగా వారసుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తాను ప్రేమించిన అమ్మాయి ఉపాసనను పెద్దలను ఒప్పించి ఎంతో అంగరంగ వైభవంగా 2012 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో వీరి పదవ వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీలో ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.ఈ విధంగా రామ్ చరణ్ ఉపాసన … Read more

Join our WhatsApp Channel