Radhe Shyam Movie Release : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Radhe Shyam movie Release : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ” రాధే శ్యామ్ “. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ప్రేమకథ నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ భారీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కేయాలని భావించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ … Read more