Prabhas Remuneration : మారుతితో ప్రభాస్ హారర్ మూవీ.. రూ.75 కోట్ల రెమున్యరేషన్.. రోజుకు ఎంతంటే?
Prabhas Remuneration : పాన్ ఇండియా మూవీ బాహుబలి రికార్డుల తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ మారిపోయాడు. బాహుబలికి ముందు సౌత్ ఇండియాకే ప్రభాస్ క్రేజ్ ఉండేది. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దక్షిణాది నుంచి నార్త్ ఇండియాకు వరకు వెళ్లింది. ప్రభాస్ రేంజ్ మాత్రమే కాదు.. ఆయన రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది. ప్రభాస్ తాను చేసే ప్రతి సినిమాకు రూ. 100 కోట్ల వరకు … Read more