Ragi Java : రాగి జావ తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ..!
Ragi Java : దక్షిణ భారతదేశంలో రాగులు మన ఆహారంలో భాగం. చాలా కాలం నుంచి అత్యధికంగా వినియోగంలో ఉన్న తృణధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. ఆ తర్వాత కొన్ని రోజులు మరుగున పడిపోయాయి. అయితే కొంతమంది ఆరోగ్య నిపుణుల సూచనలతో మళ్లీ చాలా మంది చూపు వీటివైపు మళ్లింది. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుతగుణాలు దాగి ఉన్నాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. … Read more