Auto Ramprasad : సుధీర్, గెటప్ శీను లేకపోవడంతో ఒంటరైనా ఆటో రాంప్రసాద్.. ఎవరితో స్కిట్ చేయాలంటూ కంటతడి!

Auto Ramprasad

Auto Ramprasad : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం అంటేనే తప్పనిసరిగా సుడిగాలి సుధీర్ టీమ్ మనకు గుర్తుకు వస్తుంది.ఈ కార్యక్రమం గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రసారం అవుతున్నప్పటికీ దాదాపు 8 సంవత్సరాల నుంచి గెటప్ శీను ఆటో రాంప్రసాద్ సుడిగాలి సుధీర్ కలిసి అద్భుతమైన స్కిట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు. ఇలా ఈ ముగ్గురు కలిసి ఎంతో మంచి స్నేహితులుగా కూడా మారిపోయారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కార్యక్రమం … Read more

Join our WhatsApp Channel