RRR Movie Release : ఆర్ఆర్ఆర్ సినిమాలో హార్ట్ బీట్ రెట్టింపు చేసే సన్నివేశం అంటూ.. బాంబు పేల్చిన జక్కన్న..!
RRR Movie Release : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో ఆర్ఆర్ఆర్ సినిమానీ జక్కన్న తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమా విడుదల వాయిదా వేయవలసి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీం ముంబైలో గ్రాండ్ గా ఒక ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. … Read more