RamaRao On Duty Movie Review : ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫుల్ రివ్యూ & రేటింగ్.. రవితేజ డ్యూటీ ఎలా చేశాడంటే?
RamaRao On Duty Movie Review : మాస్ మహారాజా వచ్చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ అంటూ జూలై 29న థియేటర్లలోకి వచ్చేశాడు. మూవీ రిలీజ్‌కు ముందు ట్రైలర్ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్నడూ లేనివిధంగా రవితేజ మొదటిసారి కొత్త రోల్ చేశాడు. రామారావు ఆన్ డ్యూటీ మూవీ రిలీజ్ కాగానే మంచి హిట్ టాక్ అందుకుంది. ఇంతకీ రవితేజ రామారావుగా డ్యూటీ బాగానే చేశాడో లేదో తెలియాలంటే వెంటనే రివ్యూలోకి వెళ్లాల్సాందే. … Read more