Sprouts : మొలకెత్తిన విత్తనాలు తినటంలో ఈ పొరపాటు అస్సలు చేయకండి..!
Sprouts : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి వ్యాయామాలు చేయటం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి వాటిని పాటిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి అన్ని రకాల పోషక విలువలను అందించే మొలకెత్తిన గింజలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. మొలకెత్తిన గింజలను ప్రతిరోజు ఉదయం తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. … Read more