Migraine Headache : మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నారా… ఈ నూనెతో ఉపశమనం పొందండి?
Migraine Headache : ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యలో మైగ్రేన్ తల నొప్పి ఒకటి.ఈ తలనొప్పి సమస్యతో చాలామంది ప్రతిరోజూ ఎంతో సతమతమవుతుంటారు. డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ మైగ్రేన్ తలనొప్పి నుంచి ఏమాత్రం ఉపశమనం ఉండదు. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కళ్లు మూతలు పడటం, తలపై ఎవరు కొడుతున్నట్టు ఉండటం,మన చుట్టూ ఉన్న వస్తువులు కదులుతున్నట్టు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా ప్రతిరోజు చాలామంది ఈ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. … Read more