God Father First Review : గాడ్ ఫాదర్‌‌కు చెత్త రివ్యూ.. నీ ఫేక్ రివ్యూలు ఆపేయ్ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్..!

Mega Star Fans Trolls on Umair Sandhu for Bad Review on Chiranjeevi God Father

God Father First Review : సినిమాలకు రిలీజ్‌కు ముందుగానే రివ్యూలు ఇవ్వడం కామన్. ట్విట్టర్ రివ్యూలు.. ఫస్ట్ రివ్యూలని.. ఇలా ఇచ్చినప్పుడు మూవీపై నెగెటివ్ టాక్ లేదా పాజిటివ్ టాక్ వినిపిస్తుంటుంది. ఏ సినిమా రిలీజ్ అయినా అంతకంటే ముందే ఫస్ట్ రివ్యూలు ఇచ్చేస్తుంటారు. అందులో ముందుండేది ఉమైర్ సంధు (Umair Sandhu). తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌గా చెప్పుకునే ఈయన ఫేక్ రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాడు. అందరీ కన్నా … Read more

Join our WhatsApp Channel