Macherla Niyojakavargam Movie Review : మాచర్ల నియోజకవర్గం మూవీ రివ్యూ.. నితిన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్..!
Macherla Niyojakavargam Movie Review : యంగ్ హీరో నితిన్ రెడ్డి (Nithiin) ఈసారి ట్రాక్ మార్చాడు. ఎప్పుడు లవ్ ట్రాక్‌లతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించిన నితిన్.. సరికొత్తగా కనిపించాడు. ఇప్పటివరకూ టచ్ చేయని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam Movie Review) అంటూ ఆగస్టు 12న (శుక్రవారం) థియేటర్లలోకి వచ్చేశాడు. గతంలో నితిన్ నటించిన చెక్, మ్యాస్ట్రో, రంగ్‌దే మూవీలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అప్పుడెప్పుడో భీష్మ మూవీతో నితిన్ విజయాన్ని … Read more