చిరంజీవి సినిమాకి నో.. మహేష్ బాబు సినిమాకి ఎస్ చెప్పిన సాయి పల్లవి.. ఎందుకలా అంది..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 28 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రానికి సంబంధించిన రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మహేష్ కు ఫైనల్ నరెషన్ ఇచ్చిన త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ తో కలిసి మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలు పెట్టేసారు.ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా రోజుకో సెలబ్రిటీ పేరు బయటకొస్తుంది. తాజాగా మరో … Read more

Join our WhatsApp Channel