Malli Serial July 23 Today Episode : మల్లి.. నీ మెడలో తాళిబొట్టు ఏదన్న మీరా.. తాళి పెరిగిందనడంతో జగదాంబలో పెరిగిన అనుమానం.. అరవింద్‌తో మల్లి పెళ్లి?
Malli Serial July 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో భాగంగా మా వాళ్లు ఏం చేసినా మీరు అర్థం చేసుకోండి అంటూ అరవింద్ కి దండం పెడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక మాలిని అమ్మ, వాళ్ళ నాన్న గార్లు అరవింద్ వాళ్ళ ఇంటికి వస్తారు. మాలిని వాళ్ళ అమ్మ సుమిత్ర గారు, అనుపమ గారు … Read more