Donald Trump : ట్రంప్ ఏం చెప్పబోతున్నాడు.. వచ్చేవారం అతిపెద్ద ప్రకటన చేయబోతున్నా అంటూ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్..

Donald Trump Says He'll Make _Very Big Announcement_ Next Week

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే వారం అంటే.. నవంబర్ 15న ఈ ఏడాది మధ్యంతర ఎన్నికల ఓటింగ్ చివరి రోజు సందర్భంగా చాలా పెద్ద ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ మూడవ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడనే సంకేతాలు వినిపిస్తున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీచేస్తారని ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో … Read more

Join our WhatsApp Channel