Minister Roja : నగరిలో నాపై కుట్ర జరుగుతోంది.. ప్రతిరోజూ మెంటల్ టెన్షన్.. ఆడియో మెసేజ్‌లో మంత్రి రోజా ఫైర్..!

Minister Roja Release Audio Voice On Nagari Ycp Leaders

Minister Roja : వైసీపీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో మళ్లీ వర్గపోరు మొదలైంది. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలు కొందరు కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ భూమి పూజ కార్యక్రమానికి మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యే రోజా రాకుండానే పూర్తి చేశారు. దాంతో ఈ వ్యవహారంపై మంత్రి రోజా ధ్వజమెత్తారు. కొప్పేడులో శ్రీశైలం బోర్డు చైర్మెన్ … Read more

Minister Roja Dance : మంత్రి రోజా డ్యాన్స్ వైరల్.. ఇరగదీసిందిగా!

minister-roja-dance-goes-to-viral

Minister Roja Dance : ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పటి మంత్రి రోజా సెల్వమణి గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రేమ తపస్సు చిత్రంలో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారి స్టార్ హీరోలతో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త దూరంగా ఉండిపోయింది. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి అక్కడా మంచి … Read more

Minister Roja Selvamani : మంత్రిగా తన సత్తా ఏంటో చూపిస్తానంటున్న రోజా.. ఏం చేయనుందో మరి!

Minister Roja Selvamani : మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలి సారిగా సోమవారం రోజు తన నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రిగా మొదటి సారి నియోజక వర్గానికి వస్తుండటంతో ప్రజలంతా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో చాలా సేపు నిల్చొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారని తెలిపారు. అలాగే నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే.. జగనన్న ఊహించని … Read more

Minister RK Roja : రోజాకు హోంశాఖ..? ముందే అనుకుని పదవి ఇచ్చారా..? ఫైర్ బ్రాండ్ కు ఏ శాఖ అన్న దానిపై సర్వత్రా ఆసక్తి

Minister RK Roja : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రతి పక్ష నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడతారు. రోజాతో పెట్టుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. ఆమెకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన మాటల ధాటికి ఎవరైనా జంకాల్సిందే. ఆ ఫైర్ తోనే అభిమానులను సొంతం చేసుకున్నారు. నిన్నటి వరకు ఎమ్మెల్యే మాత్రం అయిన రోజా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి. అంతకుముందు … Read more

Join our WhatsApp Channel