Manchu Lakshmi: బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన లక్ష్మీ మంచు… ఆచార్య సినిమా పోయిందనే కదా అంటూ నెటిజన్ కామెంట్స్!
Manchu Lakshmi : మంచు లక్ష్మి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురుగా, నటిగా అందరికీ సుపరిచితమైన మంచు లక్ష్మి ఇప్పటికీ పలు సినిమాల ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే మంచులక్ష్మి నిత్యం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ అభిమానులను సందడి … Read more