Bigg Boss 5 Telugu : ఎన్టీఆరే బెస్ట్.. నాగార్జున తీరుపై మాధవీలత ఫైర్..

Actress Madhavi Latha Shocking Comments on King Nagarjuna, Jr NTR Best Host

Bigg Boss 5 Telugu : తెలుగు బిగ్ బాస్ 5కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతోంది. లాస్ట్ వీక్ హౌస్ ఓ సభ్యుడి మెడలో బోర్డ్ వేలాడదీసి పనిష్ చేసిన వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదోక అనాగరిక చర్య అంటూ సినీనటి మాధవీలత ఫైర్ అయ్యారు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె నాగార్జున తీరును తప్పుబట్టారు. బిగ్ బాస్ 5లో హోస్ట్ … Read more

Join our WhatsApp Channel